2 / 6
ఎందుకంటే ఈసారి ఎంపిక చేసిన టీమిండియా టెస్టు జట్టులో మొత్తం నలుగురు స్టార్టర్లు ఉన్నారు. వీరిలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా జట్టులోకి రావడం ఖాయం. మిగతా ముగ్గురు ఓపెనర్లలో శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరు రోహిత్‌తో కలిసి బరిలోకి దిగనున్నారు.