
ఫలితంగా 25000 పరుగులు సాధించిన క్రికెటర్ల ఎలైట్ గ్రూప్‌లో కూడా కోహ్లీ ప్రథమ స్థానంలో ఉన్నట్లయింది.

ఈ మెరుపు సెంచరీ తర్వాత మరింత అగ్రెసివ్‌గా ఆడిన కోహ్లి.. లంక బౌలర్లను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్ మొత్తమ్మీద 110 బంతులు ఆడిన రన్ మెషిన్ ఏకంగా 8 భారీ సిక్సర్లు, 13 ఫోర్లతో అజేయంగా 166 పరుగులు చేశాడు.


2017 జనవరి 15న ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 122 పరుగులు చేశాడు. అలాగే 2018లో ఇదే తారీఖున దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 153 పరుగులు చేశాడు. ఇక 2019 జనవరి 15న ఆస్ట్రేలియాపై 104 పరుగులు చేశాడు.

4. విరాట్ కోహ్లీ: ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. భారత్‌లో ఆడిన వన్డేల్లో మొత్తం 66 సిక్సర్లు బాదిన కింగ్ కోహ్లీ నాల్గో స్థానంలో నిలిచాడు.