IND vs NZ: హైదరాబాద్‌లో ‘గిల్’ మెరుపులు.. సెంచరీతో కోహ్లీ, ధావన్ రికార్డులకు బ్రేక్.. తొలి టీమిండియా ప్లేయర్‌గా..

|

Jan 18, 2023 | 4:09 PM

Shubman Gill Century: శుభ్‌మన్ గిల్ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించాడు.

1 / 7
తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూనే టీమిండియా యువ స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ మరో సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ తన వన్డే కెరీర్‌లో మూడో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

2 / 7
అయితే కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే శుభ్‌మన్ గిల్ వెయ్యి పరుగులు పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. అంటే కింగ్ కోహ్లి కంటే గిల్ 5 ఇన్నింగ్స్ తక్కువలోనే ఈ ఘనత సాధించాడు.

3 / 7
మూడు రోజుల క్రితం తిరువనంతపురంలో శ్రీలంకపై సెంచరీతో సత్తా చాటిన గిల్.. జనవరి 18న హైదరాబాద్‌లో కివీస్ బౌలర్లపై అదే ఫాంను కొనసాగించాడు. వరుసగా రెండో వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

4 / 7
గిల్ తన వన్డే కెరీర్‌లో మూడో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. దీంతో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ రికార్డులను గిల్ వదిలేశాడు.

5 / 7
శుభ్‌మన్ గిల్ ఈ ఇన్నింగ్స్‌లో 106 పరుగులు చేసిన వెంటనే వన్డే క్రికెట్‌లో 1000 వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

6 / 7
గిల్ 19 వన్డేల్లో 19 ఇన్నింగ్స్‌ల్లో 1000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ పేరిట ఉండేది.

7 / 7
విరాట్ 27 మ్యాచ్‌ల్లో 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించగా, ధావన్ 24 మ్యాచ్‌ల్లో 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించాడు.