IND vs NZ: 5 వికెట్లతో దుమ్మురేపిన షమీ.. అనిల్ కుంబ్లే రికార్డ్ బ్రేక్.. స్పెషల్ జాబితాలో ప్లేస్..!
IND vs NZ, Mohammed Shami: ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ తొలి బంతికే వికెట్ తీసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. దీంతో స్పెషల్ బాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. విల్ యంగ్ సహా మొత్తం ఐదుగురు బ్యాటర్లను షమీ పెవిలియన్‌కు చేర్చాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు షమీ 37 వికెట్లు పడగొట్టాడు.