5 / 12
గాయం కారణంగా చాలా నెలలుగా భారత జట్టుకు దూరమైన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్ ద్వారా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆసియాకప్, ప్రపంచకప్‌లకు బుమ్రా ఫిట్‌గా ఉండాలంటే టీమిండియాకు చాలా అవసరం. తద్వారా భారత జట్టుకు బుమ్రా సారథ్యం తీసుకోవచ్చు.