HBD Vinod Kambli: ఈ సచిన్ జాన్ జిగిరి దోస్త్.. ఆటలోనే కాదు.. వివాదాల్లోనూ సంచలనమే..

|

Jan 18, 2024 | 2:28 PM

సచిన్ టెండూల్కర్, వినోద్‌ కాంబ్లీ.. స్కూల్‌ డేస్‌లోనే మంచి స్నేహితులైన వీరిద్దరూ పిన్న వయసులోనే క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఘనంగా ఎంట్రీ ఇచ్చారు. అయితే కాంబ్లీ క్రికెట్‌ కెరీర్‌ 9 ఏళ్లు సాగితే, సచిన్‌ టెండూల్కర్‌ మాత్రం ఏకంగా 24 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించాడు

1 / 5

2 / 5
భారత్ తరఫున ఆడిన మొదటి ఏడు టెస్టుల్లోనే 113.29 సగటుతో 793 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. దీంతో కాంబ్లీకి బాగా క్రేజ్‌ వచ్చింది. అయితే ఇదే అతని పతనానికి దారి తీసింది.

3 / 5
భారత్ జట్టులోకి వచ్చిన కొత్తలోనే వ్యసనాల బారినపడ్డాడు వినోద్‌ కాంబ్లీ. అతిగా మద్యం సేవించడం, నిత్యం గొడవల్లో, వివాదాలలో తలదూర్చుతూ వార్తల్లో నిలిచాడు.

4 / 5
ఈ కారణాలతో కాంబ్లీ క్రికెట్ కెరీర్‌ క్రమంగా మసక బారింది. ఫామ్‌ కోల్పోయాడు. జాతీయ జట్టులో ప్లేస్‌ కూడా పోయింది. దీంతో అప్పుల పాలయ్యాడీ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌.

5 / 5
ఇలా క్రమశిక్షణారాహిత్యంతో తన క్రికెట్‌ కెరీర్‌ను తానే పాడు చేసుకున్నాడు కాంబ్లీ. ఆ మధ్యన తన కుటుంబ ఖర్చుల కోసం ఏదైనా  పని ఇప్పించాలంటూ అందరినీ దీనంగా వేడుకున్నాడు.