Rohit Sharma: రోహిత్ బుర్రకో దండం.. అక్కడ రిపీట్ చేస్తే ఆస్ట్రేలియాకు మరణశాసనమే: మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

|

Oct 04, 2024 | 12:57 PM

India vs Australia: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ చాలా ప్రత్యేకమైనది. ఇది టీమిండియా చాన్నాళ్లు గుర్తుంచుకుంటుంది. రెండో టెస్టులో 2.5 రోజులు వర్షం, తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా రద్దయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో టీమిండియా ఫలితం కోసం నాలుగు, ఐదవ రోజులపై ఆధారపడింది.

1 / 5
India vs Australia: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ చాలా ప్రత్యేకమైనది. ఇది టీమిండియా చాన్నాళ్లు గుర్తుంచుకుంటుంది. రెండో టెస్టులో 2.5 రోజులు వర్షం, తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా రద్దయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో టీమిండియా ఫలితం కోసం నాలుగు, ఐదవ రోజులపై ఆధారపడింది. దీంతో తొలుత దూకుడుగా ఆడిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌.. తర్వాత ప్రమాదకర బౌలింగ్‌తో సిరీస్‌ కైవసం చేసుకున్నారు.

2 / 5
టీమిండియా మాజీ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బ్రాడ్ హాడిన్ ఇప్పుడు టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత బ్యాట్స్ మెన్ అటాకింగ్ క్రికెట్ ఆడిన టీమిండియాను విజయతీరాలకు చేరుకుంది.

3 / 5
మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా టీమిండియా ఇదే ఆటను ప్రదర్శిస్తుందో లేదో చూడాలి. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ కీలక ప్రకటన చేశాడు. ఆస్ట్రేలియాపై కూడా ఇలాంటి క్రికెట్ ఆడగలరని చెప్పుకొచ్చాడు.

4 / 5
లిస్ట్‌ఎన్‌ఆర్ పోడ్‌కాస్ట్‌లో హాడిన్ మాట్లాడుతూ, కాన్పూర్‌లో భారత జట్టు డ్రాగా ముగించాలని కోరుకోలేదు. టీమిండియా సారథి రోహిత్ శర్మ రిస్క్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోలేదు. రోహిత్‌కు ఒరిగేదేమీ లేదు. టెస్టు క్రికెట్‌లో ఇలాంటివి చూడడం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు.

5 / 5
అలాగే, కాన్పూర్‌లో మ్యాచ్ గెలిచే అవకాశం ఉందంటూ ఆటగాళ్లను రోహిత్ ప్రోత్సహించాడు. టీమ్ ఇండియా అద్భుతమైన క్రికెట్ ఆడింది. సపోర్ట్ స్టాఫ్‌కి, రోహిత్ శర్మకు సెల్యూట్ చేస్తున్నాను. అతను బలమైన కెప్టెన్. అతని క్రికెట్ స్టైల్ నాకు ఇష్టం' అంటూ చెప్పుకొచ్చాడు.