3 / 5
బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్‌పై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 15 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఈ 15 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ 12 మ్యాచ్‌లు గెలిచింది. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్ గడ్డపై టెస్టు, వన్డే, టీ20ల్లో ఏ మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. కివీ గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలి విజయం.