Hair Care: హెయిర్‌ కలరింగ్‌ తర్వాత జుట్టు సిల్కీగా, మృదువుగా మారాలంటే.. ఈ చిన్న ట్రిక్‌ ఫాలో అయితే సరి!

|

May 21, 2024 | 12:42 PM

స్టైలిష్‌ లుక్‌ కోసం జుట్టుకు రకరకాల రంగులు అద్దుతుంటారు కొందరు అమ్మాయిలు. బ్రౌన్, గోల్డ్‌, మెరూన్‌, పర్పుల్, బ్లూ షేడ్స్.. ఇలా కొందరు రిథమ్‌కి తగ్గట్టుగా జుట్టు రంగు మార్చేస్తుంటారు. అయితే జుట్టుకు రంగు వేసుకుంటే సరిపోదు. ఆ రంగు ఎక్కువ రోజులు ప్రకాశవంతంగా ఉండేందుకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి జుట్టు రంగు ఎక్కువ రోజులు నిలిచి ఉండేందుకు, అలాగే జుట్టు సిల్కీగా, మృదువుగా, అందంగా ఉండేలా..

1 / 5
స్టైలిష్‌ లుక్‌ కోసం జుట్టుకు రకరకాల రంగులు అద్దుతుంటారు కొందరు అమ్మాయిలు. బ్రౌన్, గోల్డ్‌, మెరూన్‌, పర్పుల్, బ్లూ షేడ్స్.. ఇలా కొందరు రిథమ్‌కి తగ్గట్టుగా జుట్టు రంగు మార్చేస్తుంటారు. అయితే జుట్టుకు రంగు వేసుకుంటే సరిపోదు. ఆ రంగు ఎక్కువ రోజులు ప్రకాశవంతంగా ఉండేందుకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

2 / 5
ఇవి జుట్టు రంగు ఎక్కువ రోజులు నిలిచి ఉండేందుకు, అలాగే జుట్టు సిల్కీగా,  మృదువుగా, అందంగా ఉండేలా కాపాడుతాయి. అందుకే రంగు వేసిన తర్వాత జుట్టుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
రెగ్యులర్ హెయిర్ కలరింగ్ వల్ల జుట్టు రఫ్, డ్రైగా మారుతుంది. కాబట్టి జుట్టుకు రంగు వేసుకుంటే, క్రమం తప్పకుండా నూనె రాసుకోవాలి. ముఖ్యంగా షాంపూ చేయడానికి ముందు జుట్టుకు వేడి నూనెతో మసాజ్ చేసుకోవాలి.

4 / 5
రోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు గరుకుగా మారుతుంది. వీటిల్లో కెమికల్స్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకు తక్కువగా షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి మూడు రోజులు షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

5 / 5
షాంపూ చేసిన తర్వాత కండీషనర్ రాయడం మర్చిపోవద్దు. కండీషనర్ జుట్టుకు పోషణనిస్తుంది. జుట్టు పెళుసుదనం నుంచి కూడా రక్షిస్తుంది. కలర్ ట్రీట్ చేసిన హెయిర్ ఉన్నవారు రెగ్యులర్ షాంపూ, కండీషనర్‌తో పాటు ప్రతి వారం హెయిర్ మాస్క్‌ వేసుకోవాలి. ఇది జుట్టును తేమగా ఉంచుతుంది. పొడిబారి రఫ్‌గా మారిని, దెబ్బతిన్న జుట్టుకు చికిత్స అందిస్తుంది. తలస్నానం తర్వాత జుట్టుకు లోతైన తేమను అందించడానికి హెయిర్ సీరం వినియోగించాలి. తడి జుట్టు మీద కొన్ని చుక్కల హెయిర్ సీరమ్ అప్లై చేస్తే ఇక వర్రీ అక్కరలేదు!