కొబ్బరి పాలతో దూదిలా.. మెత్తటి దోసెలు.. ఒకటి తిన్నవారు నాలుగు తినేదాకా ఆగరు

Updated on: Nov 20, 2026 | 11:32 AM

కొబ్బరి పాలతో దూదిలాంటి మెత్తటి దోసెలు చాలా ఈజీగా చేయవచ్చు. దీనిని కొద్దీ నిముషాల్లోనే చేయవచ్చు. ఇంకా కొబ్బరి పాలు దీనిలో వాడటం వల్ల ఈ దోసెలకు మంచి రుచి కూడా వస్తుంది. ఇది మాత్రమే కాకుండా సువాసన కూడా వస్తుంది. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5
కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు బియ్యం,  ఒక కప్పు అటుకులు, అర టేబుల్ స్పూన్ మెంతులు, ఒక గ్లాస్ చిక్కటి కొబ్బరి పాలు, 
రుచికి సరిపడా  ఉప్పు, వంట సోడా చిటికెడు, ఇంకా నూనె లేకపోతే నెయ్యిను దోసెలను కాల్చడానికి సరిపడా తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు బియ్యం, ఒక కప్పు అటుకులు, అర టేబుల్ స్పూన్ మెంతులు, ఒక గ్లాస్ చిక్కటి కొబ్బరి పాలు, రుచికి సరిపడా ఉప్పు, వంట సోడా చిటికెడు, ఇంకా నూనె లేకపోతే నెయ్యిను దోసెలను కాల్చడానికి సరిపడా తీసుకోవాలి.

3 / 5
బియ్యం, మెంతులను మంచిగా  కడిగి, ఇంకా దీనిలో కొద్దిగా నీళ్లు పోసి 4 నుంచి 5 గంటల పాటు వీటిని బాగా నానబెట్టాలి. ఇంకా అటుకులను పిండి రుబ్బడానికి 15 నిమిషాల ముందు బాగా కడిగి బాగా నానబెట్టుకోవాలి. అలాగే దీనిలో నానబెట్టిన బియ్యం, ఇంకా  మెంతులు, అలాగే అటుకులను కూడా ఈ మిక్సీ జార్‌లో వేయాలి.

4 / 5
ఇంకా దీనిలో నీళ్లకు బదులుగా కొబ్బరి పాలు కొంచం కొంచం పోస్తూ, ఈ పిండిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే, రుబ్బిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని, వాటిని చేత్తో మంచిగా కలపాలి. మూత పెట్టి రాత్రంతా దీనిని మంచిగా పులియనివ్వాలి. ఈ పిండి మంచిగా  పొంగి ఇది మెత్తగా అవుతుంది.

5 / 5
 ఉదయం పిండిలో దీనిలో రుచికి తగినంత తీసుకోవాలి. ఇంకా దీనిలో  సరిపడా ఉప్పు కూడా వేసి కలపాలి. పిండి మరీ చిక్కగా ఉంటే దీనిలో కొబ్బరి పాలు ఎక్కువగా పోయకండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దీనిని బాగా వేడి చేసి, ఇంకా కొంచం ఆయిల్  రాసి టిష్యూతో తుడవాలి. ఇప్పుడు మంటను మీడియంలో ఉంచి, ఒక గరిటెడు పిండిని పెనం మీద పోసి రెండు వైపులా కాల్చి తినడమే.

Loading...
Unable to load recommendations.
Follow Us