- Telugu News Photo Gallery Cinema photos Young Telugu Heroes and their wives photos from tollywood movie industry Telugu Actors Photos
Telugu Heroes and their wives photos: సతీమణులతో మన తెలుగు స్టార్ హీరోస్.. ఎవరిని చేసుకున్నారో ఎప్పుడైనా చూశారా..?
సినీ ఇండస్ట్రీ లో యంగ్ హీరోస్ మెల్లిగా పెళ్లిపీటలెక్కేసారు. చాల మందికి వీరిలో కొందరికి పెళ్లిళ్లు అయ్యాయి అని కూడా తెలియదు. అందుకే యంగ్ హీరోస్ ఎవరిని పెళ్లి చేసుకున్నారో మీరు ఓ లుక్కేయండి.
Updated on: Dec 02, 2022 | 6:50 PM

తెలుగు యంగ్ హీరోలు మరియు వారి భార్యల ఫోటోలు

యంగ్ హీరో ఆది సాయి కుమార్ భార్య అరుణ ను 2014 లో పెళ్లి చేసుకున్నాడు.

అల్లరి నరేష్ భార్య విరూపా కాంతంనేని 2018 లో వీరి వివాహం జరిగింది.

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి 2011 లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.

గోపీచంద్ భార్య రేష్మ.వీరి పెళ్లి కూడా 2013 లో వైభవంగా జరిగింది.

జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి 2011 లో అంగరంగ వైభవంగా జరిగింది.

మహేష్ బాబు భార్య నమ్రత ను 2005 పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు .

మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి ను 2009 లో వివాహం జరిగింది.

నాగశౌర్య భార్య అనూష శెట్టి ని 2022 లోనే ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

నాని భార్య అంజనా 2012 లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

నిఖిల్ భార్య పల్లవి ను 2020 లో కోవిడ్ టైం వివాహం చేసుకున్నారు.

నితిన్ భార్య షాలిని ను కూడా 2020 లోనే వివాహం చేసుకున్నారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి వివాహం 2012 లో జరిగింది.

రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ ను 2020 లోనే వివాహం చేసుకున్నారు.

సత్యదేవ్ భార్య దీపిక లు 2018 లో వివాహం చేసుకున్నారు.
