చేతిలో కప్పు.. చుట్టూ పచ్చని చెట్లు.. ఈ బ్యూటీ స్టైలే వేరు!

Edited By: Ram Naramaneni

Updated on: May 07, 2025 | 7:59 PM

యంగ్ బ్యూటీ డిఫరెంట్ స్టైల్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. చేతిలో కప్పు, పచ్చని చెట్ల మధ్య , చాలా అందమైన స్మైల్‌తో ఫొటోలు దిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ పిక్స్‌ను ఈ అమ్మడు తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5
యంగ్ బ్యూటీ దివ్య భారతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. బుల్లితెరపై సందడి చేసి మంచి ఫేమ్ సొంతం చేసుకున్న ఈ అందాల తార సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

2 / 5
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ , సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్రపరిశ్రమలో పలు సీరియల్స్‌లో నటించి తన అందంతో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది. దీంతో ఈ అమ్మడుకు అక్కడ మంచి క్రేజ్ వచ్చింది.

3 / 5
దీంతో ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు వచ్చాయి. కింగ్ స్టన్ మూవీతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ అందాల తార బ్యాచిలర్ అనే సినిమాతో తెలుగు వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.  కానీ ఈ మూవీ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

4 / 5
ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ నటి, సుడిగాలి సుధీర్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. అందం, అభినయం ఉన్నా ఈ నటి అవకాశాలు మాత్రం తక్కువే అని చెప్పాలి. ఇక నటి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

5 / 5
తాజాగా ఈ చిన్నది పచ్చని చెట్ల మధ్య, చేతిలో టీ కప్పు పట్టుకొని, చాలా సంతోషంగా నవ్వుతూ ఉన్న ఫొటోలను నెట్టింట్లో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.