మన స్టార్ హీరోయిన్స్ ముద్దు పేర్లు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Updated on: Apr 10, 2025 | 6:48 PM

హీరోయిన్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందం, నటనతో ఎంతో మంది మదిని దోచుకుటున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఇక చాలా మంది ఒకొక్క హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది. అలాగే మన హీరోయిన్స్ గురించి వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. అయితే మనం ఎంతగానో ఇష్టపడే హీరోయిన్స్ పేర్లు తెలుసు, అలాగే వారి రియల్ నేమ్స్ కూడా చాలా మందికి తెలుసు. కానీ, వారి ముద్దు పేర్లు అసలు తెలియదు. కాగా, మన హీరోయిన్స్ లో కొదరి నిక్ నేమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
సీనియర్ బ్యూటీ, అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటికీ ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో, తన నటనతో అందరి మనసు దోచేసింది ఈ బ్యూటీ. ఇక త్రిషకు చాలానే ముద్దు పేర్లు ఉన్నాయంట. అందులో కొందరు ట్రాష్ అనిపిలిస్తే మరికొందరు హనీ ట్రిష్ అని పిలుస్తుంటారంట.

2 / 5
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ముద్దు పేరు ఐష్. కానీ ఈ అందాల తారను తన కుటుంబసభ్యులు మాత్రం గుల్లు అని పిలిచే వారంట. ఇక ఈ బ్యూటీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

3 / 5
మెగా కోడలు, అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ నిక్ నేమ్ చూస్తే షాక్ అవుతారు. ఈ అమ్మడును తన తల్లిదండ్రులు చున్ చున్ అని పిలిచేవారంట. ఎందుకంటే లావణ్య చిన్నప్పుడు పాడిన పద్యంలోని పదాన్ని ఈ బ్యూటి నిక్ నేమ్ గా పిలిచారంట.

4 / 5
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్  గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. అయితే ఈ నటిని తన తల్లిదండ్రులు  పొటాటో అని ప్రేమగా పిలిచేవారంట. చిన్నప్పటి నుంచి ఈ బ్యూటీని అదే పేరుతో పిలుస్తున్నారంట.

5 / 5
సోనమ్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. కాగా, ఈ నటిని అందరూ ప్రేమగా జిరాఫీ అని పిలిచేవారంట. ఈ విషయాన్ని సోనమ్ ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించింది.