ఎన్నికల్లో గెలిచిన కంగనా రనౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా.?

|

Jun 05, 2024 | 6:43 PM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

1 / 5

2 / 5
మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన కంగనా రనౌత్ విజయం సాధించారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే తొలి ప్రయత్నంలోనే కంగనా విజయం సాధించింది.

3 / 5
ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్ ఈ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేశారు. తొలి ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపింది కంగనా రనౌత్. 

4 / 5
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాను సెప్టెంబర్‌ 6న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. యాక్చువల్‌గా ఎమర్జెన్సీ సినిమా ఎన్నికలకు ముందే రిలీజ్ కావల్సి ఉంది. ఆ ప్లాన్‌తోనే ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు.

5 / 5
కంగనా ప్రస్తుతం ఆమె నటించి దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా త్వరలోనే విడుదలకు రెడీగా ఉంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. దీని ఆధారంగానే కంగనా కథ రాసుకుని సినిమా చేసింది. 