Aditi Rao Hydari: ఇక పై అదితి సినిమాలకు గుడ్ బై చెప్పనుందా.? అసలు విషయం ఏంటంటే

Updated on: Jan 31, 2025 | 7:23 AM

తొలి సినిమాతోనే ఈ అమ్మడు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. అటు హిందీ.. ఇటు తెలుగు భాషలతో పాటు తమిళం, మలయాళం భాషల్లో తన నటనకు ఎంతోమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది ఈ కుర్రబ్యూటీ. ప్రస్తుతం కుర్రాళ్ళకు ఫేవరెట్ హీరోయిన్ అదితి రావు హైదరీ.

1 / 5
 2006లో మలయాళంలో విడుదలైన ‘ప్రజాపతి’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి రావు హైదరీ.. ఆ తర్వాత ‘శ్రీనగరం’ మూవీతో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ‘ఢిల్లీ 6’ సినిమాతో హిందీలో అరంగేట్రం చేసింది.

2 / 5
అనంతరం బీ-టౌన్‌లో అదితికి వరుస ఆఫర్స్ వెల్లువెత్తాయి. అందులో పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ కూడా సాధించాయి. ఇక 2018లో ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అదితి రావు హైదరీ.

3 / 5
తొలి సినిమాతోనే ఈ అమ్మడు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. అటు హిందీ.. ఇటు తెలుగు భాషలతో పాటు తమిళం, మలయాళం భాషల్లో తన నటనకు ఎంతోమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది ఈ కుర్రబ్యూటీ. ప్రస్తుతం కుర్రాళ్ళకు ఫేవరెట్ హీరోయిన్ అదితి రావు హైదరీ.

తొలి సినిమాతోనే ఈ అమ్మడు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. అటు హిందీ.. ఇటు తెలుగు భాషలతో పాటు తమిళం, మలయాళం భాషల్లో తన నటనకు ఎంతోమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది ఈ కుర్రబ్యూటీ. ప్రస్తుతం కుర్రాళ్ళకు ఫేవరెట్ హీరోయిన్ అదితి రావు హైదరీ.

4 / 5
తెలుగులో ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం 9000 KMPH’, ‘V’, ‘మహా సముద్రం’ లాంటి చిత్రాలు చేసింది. ఇక ప్రస్తుతం ‘గాంధీ టాక్స్’, ‘లయనెస్స్’ అనే సినిమాలు చేస్తోంది. ఇటీవలే ఈ చిన్నది పెళ్లి చేసుకుంది. ఇటీవలే టాలీవుడ్ హీరోహీరోయిన్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

5 / 5
ఇక పెళ్లి తర్వాత అదితి రావు హైదరీ సినిమాలు తగ్గించింది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.