Varsha: షార్ట్ స్కర్ట్ లో వర్ష అందాల ఫోజులు.. పిక్స్ చూస్తే కుర్రకారు పాగల్ అవ్వాల్సిందే
జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లి తెర పై మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ. వర్ష సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది. అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలి లో పెరఫామెన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. ఈ కామెడీ షో తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వర్ష. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ మరియు కామెడీ టైమింగ్ తెగ ఆకట్టుకున్నాయి.