2 / 8
అయితే ఆ నెగెటివిటీపై రీసెంట్ మీడియా ఇంటరాక్షన్‌లో రియాక్ట్ అయ్యారు యంగ్ హీరో రానా దగ్గుబాటి. ఇంతకీ ఆయన ఏం అన్నారు.? ఒకే ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ కావటంతో రానా నాయుడు మీద ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.