Payal Radhakrishna: మొదటి సారి ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకున్నటాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో

Updated on: Sep 25, 2026 | 10:47 PM

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణేశుడిని తాను తొలిసారి దర్శించుకున్నానని చెబుతూ టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ తెగ ఎగ్జైట్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

1 / 6
 హైదరాబాద్ లో గణేశుడి శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని గణేశుడికి వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

2 / 6
కాగా సామాన్య జనాలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ గణేషుడి శోభాయాత్రలో భాగమయ్యారు. ఈ క్రమంలోనే ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ఖైరతాబాద్ మహాగణేశుడిని దర్శించుకుంది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసింది.

3 / 6
 అనంతరం ఖైరతాబాద్ మహా గణేశుడి దర్శనానికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది పాయల్.  ఖైర‌తాబాద్ వినాయ‌కుడిని ద‌ర్శించుకోవ‌డం ఇదే మొదటిసారి అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ అందాల తార.

4 / 6
 పాయల్ రాధాకృష్ణ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా ఈ ఫొటోల్లో ట్రెడిషినల్ దుస్తుల్లో చాలా అందంగా కనిపించింది పాయల్. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 6
 ఇక పాయల్ రాధాకృష్ణ విషయానికి వస్తే.. మోడల్ గా కెరీర్ ప్రారంభించిందీ అందాల తార. ఆ తర్వాత కన్నడ, తమిళం భాషల్లో కొన్ని సినిమాలు చేసింది. ఇక తెలుగులో తరగతి దాటి, అలా నిన్ను చేరి, ప్రసన్నవదనం, నీలి మేఘశ్యామ, చౌర్య పాఠం, పాపం ప్రతాప్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ.

6 / 6
 ప్రస్తుతం పాయల్ రాధాకృష్ణ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. అలాగే వెబ్ సిరీసుల్లోనూ సత్తా చాటుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us