Kajal Aggarwal: దివి నుంచి దిగివచ్చిన ‘చందమామలా’.. ట్రెడిషినల్ వేర్‌లో తళుక్కుమన్న కాజల్.. ఫొటోస్

|

Jun 23, 2024 | 1:46 PM

లుగు సినిమా ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తోన్న హీరోయిన్లలో ఈ అందా తార కూడా ఒకరు. పెళ్లైన తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న చందమామా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ జోరు చూపిస్తోంది.

1 / 6
తెలుగు సినిమా ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తోన్న హీరోయిన్లలో ఈ అందా తార కూడా ఒకరు. పెళ్లైన తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న చందమామా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ జోరు చూపిస్తోంది.

2 / 6
ఇటీవలే సత్య భామ సినిమాతో మన ముందుకు వచ్చింది కాజల్. ఇందులో పోలీసాఫీసర్ గా కాజల్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

3 / 6
ఇక త్వరలోనే కమల్ హాసన్ తో కలిసి ఇండియన్ 2 సినిమాతో మన ముందుకు రానుంది. దీంతో పాటు పలు క్రేజీ సినిమాలు కాజల్ చేతిలో ఉన్నాయి.

4 / 6
కాగా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కాజల్. తన లేటెస్ట్ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది.

5 / 6
అలా ఇన్ స్టా గ్రామ్ లో కాజల్ షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇందులో ట్రెడిషినల్ వేర్ లో ఎంతో అందంగా కనిపించిందీ అందాల తార.

6 / 6
వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. దివి నుండి దిగి వచ్చిన చందమామల మెరిసిపోతున్నావంటున్నారు.