1 / 7
తెలుగు మీద మరో సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో హల్ చల్ చేసిన శ్రీలీల, కృతి శెట్టి కాస్త సైడ్ ఇవ్వటంతో ఇప్పుడు ఆ ప్లేస్ మీద కర్చీఫ్ వేస్తున్నారు ఓ నార్త్ బ్యూటీ. త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ బ్యూటీ.