Suma Kanakala: డ్రెస్ లో మెరిసిపోతున్న బుల్లితెర స్టార్ మహిళ సుమ.. ‘జయమ్మ’ లేటెస్ట్ ఫోటోలు
సుమ కనకాల.. ఈ పేరు తెలియని సగటు బుల్లి తెర ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదోమో. యాంకరింగ్‌కు సరికొత్త అర్థం చెబుతూ స్టేజ్ అంతా సందడి చేస్తుంటారు సుమ. ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో అంతా తానై కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సుమది అందె వేసిన చేయి.