SSMB 29: మహేష్‌ – రాజమౌళి మూవీ పట్టాలెక్కేదెప్పుడు ??

| Edited By: Phani CH

Jul 06, 2024 | 2:14 PM

కల్కి 2898 ఏడీ తరువాత అదే రేంజ్‌లో భారీ హైప్‌ ఉన్న సౌత్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. ఇంకా సెట్స్‌ మీదకు కూడా వెల్లని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. ఇంత క్రేజ్‌ ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? అస్సలు జక్కన్న, మహేష్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు..? ఈ స్టోరీలో చూద్దాం. గుంటురు కారం రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్‌, వెంటనే నెక్ట్స్ మూవీ వర్క్ షురూ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన సూపర్ స్టార్‌, ఆ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు.

1 / 5
కల్కి 2898 ఏడీ తరువాత అదే రేంజ్‌లో భారీ హైప్‌ ఉన్న సౌత్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. ఇంకా సెట్స్‌ మీదకు కూడా వెల్లని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. ఇంత క్రేజ్‌ ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? అస్సలు జక్కన్న, మహేష్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు..? ఈ స్టోరీలో చూద్దాం.

2 / 5
గుంటురు కారం రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్‌, వెంటనే నెక్ట్స్ మూవీ వర్క్  షురూ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన సూపర్ స్టార్‌, ఆ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. ట్రిపులార్ రిలీజ్ తరువాత ఎక్కువ రోజులు ఆ సినిమా ప్రమోషన్స్ మీదే గడిపిన జక్కన్న కూడా ఇప్పుడు పూర్తిగా మహేష్ మూవీ మీదే వర్క్ చేస్తున్నారు.

3 / 5
ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ 29గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి, స్క్రిప్ట్‌ వర్క్‌ ఈ మధ్యే పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. దీంతో త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. అయితే అంతకు ముందే బిగ్ ప్లాన్ రెడీ చేశారు జక్కన్న.

4 / 5
ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్‌ డే సందర్భంగా సినిమా గురించి అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు జక్కన్న. అంతేకాదు ఈ లోగా కాస్టింగ్‌ను ఫైనల్‌ చేసి అదే వేదిక మీద కాస్ట్‌  అండ్‌ క్రూ డిటైల్స్‌ కూడా వెల్లడించే ఆలోచనలో ఉన్నారు. అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్‌ తరువాత ఆరు నెలల పాటు కాస్ట్ అండ్ క్రూతో వర్క్‌షాప్‌ కండక్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

5 / 5
వర్క్‌ షాప్‌ కూడా పూర్తయిన తరువాతే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే 2025 ఫస్ట్ కార్వర్ట్‌లో ఎస్ఎస్ఎంబీ 29 సెట్స్ మీదకు వెళుతుంది. యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంతవరకు ట్రై  చేయని డిఫరెంట్ లుక్‌ ట్రై చేస్తున్నారు మహేష్‌. ఈ సారి నేషనల్‌ లెవల్‌లో కాదు గ్లోబల్‌ లెవల్‌లో కాస్టింగ్ సెట్ చేస్తున్నారు జక్కన్న.