Sitara Ghattamaneni : ఘట్టమనేని వారసురాలు ‘సితార’ క్యూట్ న్యూ ఫొటోస్..
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu ) తనయ సితార (Sitara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. తనకు నచ్చిన పాటకు స్టెప్పులెస్తున్న వీడియోస్ షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో సితారకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే