Sunitha: అందాల కోయిల‌మ్మ‌ నీ అందమైన చిరునవ్వుకు కారణమేంటమ్మ.. వైరల్‌ అవుతోన్న సునీత లేటెస్ట్‌ ఫోటోలు.

|

Oct 01, 2021 | 8:14 AM

Sunitha: తన గాత్రంతో ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది అందాల సింగర్‌ సునీత. నిత్యం సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సునీత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చేసిన కొన్ని ఫోటోలు..

1 / 5
గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సింగర్‌ సునీత. తన అందమైన గాత్రంతోనే కాకుండా రూపంతోనూ నిండైన తెలుగుదనాన్ని తనలో నింపుకున్నారు సునీత.

2 / 5
 కొన్నేళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఇటీవలే స్నేహితుడు రామ్‌తో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల సహకారంతో జరిగిన ఈ వివాహం తర్వాత సునీత అందమైన జీవితాన్ని గడుపుతున్నారు.

3 / 5
ఇక నిత్యం రియాలిటీ షోలు, సినిమాల్లో పాటలతో బిజీగా ఉండే సునీత.. సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత వివరాలను పంచుకుంటుంటారు.

4 / 5
ఈ క్రమంలోనే తన లేటెస్ట్‌ ఫోటో షూట్స్‌ను అభిమానులతో షేర్‌ చేసుకునే సునీత తాజాగా కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

5 / 5
వైట్‌ డ్రస్‌లో చిరునవులు చిందిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సునీత.. 'సంతోషకరమైన సమయం' అంటూ క్యాప్షన్‌ జోడించారు. దీంతో ఈ నవ్వుకు కారణమేంటి అంటూ ఆమె ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.