Shriya Saran: ఇంతందం వర్ణించడానికి కవితలు సరిపోతాయా.. నిత్య యవ్వన మకరందంలా శ్రియ..

|

Aug 13, 2023 | 5:29 PM

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో శ్రీయ శరన్ ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే.! ఇప్పటికి ప్రముఖ పాత్రల్లో నటిస్తూ వేడితెరపై తన సత్తా చాటుతూనే ఉంది. ఇరవై సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ లో తనదైన అందం , యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఒక బాబు కు అమ్మైనా కూడా ఈ నటి గ్లామర్ మాత్రం చెక్కు చెదరలేదు అంటున్నారు ఆమె ఫ్యాన్స్. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో తన స్పీడ్ ఏ మాత్రం తగ్గించడం లేదు..

1 / 7
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో శ్రియ శరన్ ఒకరు. దాదాపు టాలీవుడ్ లోని అందరు హీరోలతో నటించారు శ్రియ.

2 / 7
అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది. గ్లామర్ పాత్రలోనే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలతో మెప్పించారు శ్రియ.

3 / 7
ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు తగ్గించారు. ప్రస్తుతం సహాయక పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంటుంది.

4 / 7
టాలీవుడ్ లోనే కాదు తమిళ్, హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ చిన్నది. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అలరించారు.

5 / 7
సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

6 / 7
పెళ్లితర్వాత శ్రియ సినిమాలు తగ్గించారు. భర్తతో కలిసి విదేశాల్లో షికార్లు కొడుతూ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంది.

7 / 7
తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో ఎంత అందంగా ఉందొ చెప్పడానికి మాటలు రావడం లేదు అంటూ పలు కామెంట్స్ పెడుతున్నారు.