Shivani Nagaram : క్యూట్ బ్యూటీ శివాని నాగారం అదరగొట్టిందిగా.. లేటెస్ట్ ఫొటోస్

Updated on: Apr 04, 2026 | 9:25 PM

టాలీవుడ్ లో కొత్త అందాలు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. సినిమా సినిమాకు కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. ఈ క్రమంలోనే ముద్దుగుమ్మ శివాని నాగరం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు కేవలం నటి మాత్రమే కాదు గాయని , కూచిపూడి నృత్యకారిణి కూడా..

1 / 5

2 / 5
ఈ ముద్దుగుమ్మ 2024లో విడుదలైన "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రంలో ఆమె సుహాస్ సరసన లక్ష్మి పాత్రలో నటించి, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

3 / 5
శివాని ఈ అవకాశాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వచ్చిన ఆడిషన్ మెసేజ్ ద్వారా పొందింది, మొదట హీరోయిన్ స్నేహితురాలి పాత్ర కోసం వెళ్లి, తర్వాత హీరోయిన్‌గా ఎంపికైంది. ఇక ఇటీవలే ఈ సుందరి లిటిల్ హార్ట్స్ అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

4 / 5
అంతేకాకుండా, శివాని గాయనిగా కూడా తన ప్రతిభను చూపించింది, ఆరంభం అనే సినిమాలో అమాయకంగా అనే పాటను ఆలపించింది, ఇది ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన ఫొటోలతో అభిమానులను ఆకర్షిస్తోంది.

5 / 5
ఆమె తన సహజమైన అందం, నటనా నైపుణ్యంతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. శివాని హైదరాబాద్‌కు చెందిన తెలుగు అమ్మాయి.  తెలుగు నటీమణులకు సినిమా రంగంలో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటుంది ఈ భామ. ఇటీవలే సుహాస్ సరసన హే బలవంత్ అనే సినిమాలో నటించింది. 

Follow Us