Salman Khan: కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయిన సల్మాన్.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం వెయిటింగ్

| Edited By: Phani CH

Sep 27, 2024 | 12:47 PM

షారుక్ కొట్టాడు హిట్టు.. రణ్‌బీర్ కూడా కొట్టాడు హిట్టు.. మరి నువ్వెప్పుడు కొడతావ్ భాయ్ హిట్టు అని అడుగుతున్నారు బాలీవుడ్‌లో ఓ బడా హీరోను ఆయన అభిమానులు. ఒకప్పుడు బాక్సాఫీస్ తాట తీసిన ఆ హీరో.. కొన్నేళ్ళుగా బాగా సైలెంట్ అయిపోయాడు. అందుకే తన వైలెంట్ యాక్షన్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. మరి కమ్ బ్యాక్ కోసం ట్రై చేస్తున్న ఆ స్టార్ హీరో ఎవరు..?

1 / 5

2 / 5
ఎంత పెద్ద హీరోకైనా హిట్ కంపల్సరీ.. వరసగా రెండు మూడు ఫ్లాపులు పడ్డాయంటే తంటాలు తప్పవు. బాలీవుడ్‌లోనూ అయితే మరీనూ..! పాన్ ఇండియా మొదలయ్యాక.. సవితి పోరులా మారిపోయారు మన హీరోలు. ఇప్పటికే ప్రభాస్‌ ఖాన్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు.

3 / 5
 బన్నీ, తారక్, చరణ్ నెక్ట్స్ రెడీ అవుతున్నారు. అందుకే సర్వైవల్ భయం మొదలైందక్కడ. కొన్నేళ్లుగా బాలీవుడ్ హీరోలకు సరైన హిట్లు లేవు. అందుకే ఐదేళ్ళ గ్యాప్ తీసుకుని పఠాన్, జవాన్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యారు షారుక్ ఖాన్.

4 / 5
అలాగే రణ్‌బీర్ కపూర్ కూడా యానిమల్‌తో హిట్ ఇచ్చారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌కు ఈ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. షారుక్ మాదిరే సల్మాన్ కూడా బ్రేక్ తీసుకుని సాలిడ్ సినిమాలతో వస్తున్నారు. సల్మాన్‌కు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు.

5 / 5
ప్రస్తుతం మురుగదాస్‌తో సికిందర్‌లో నటిస్తున్నారీయన. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్. షారుక్, రణ్‌బీర్ కమ్ బ్యాక్‌కు హెల్ప్ చేసింది అట్లీ, సందీప్ వంగా లాంటి దక్షిణాది దర్శకులే. తనకు కూడా మురుగదాస్ ఆ హిట్ వస్తుందని నమ్ముతున్నారు కండల వీరుడు. ఈద్ 2025కి సికిందర్ రానుంది. చూడాలిక.. ఏం జరుగుతుందో..?