Sara Tendulkar: రాయల్ లుక్‏లో మెరిసిన సచిన్ ముద్దుల కూతురు.. సారా టెండుల్కర్ స్టన్నింగ్ ఫోటోస్..

|

Jul 14, 2024 | 5:15 PM

గత కొన్నినెలలుగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్‏లో ఎంగేజ్మెంట్, మార్చి ప్రారంభంలో జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. ఇక జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో వీరిద్దరి వివాహం ఘనంగా సినీ ప్రముఖులు సందడి చేశారు. ఇక ఈ వేడుకలో సచిన్ టెండుల్కర్ ముద్దుల కూతురు సారా టెండుల్కర్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

1 / 5
గత కొన్నినెలలుగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్‏లో ఎంగేజ్మెంట్, మార్చి ప్రారంభంలో జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. ఇక జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో వీరిద్దరి వివాహం ఘనంగా సినీ ప్రముఖులు సందడి చేశారు.

2 / 5
ఇక ఈ వేడుకలో సచిన్ టెండుల్కర్ ముద్దుల కూతురు సారా టెండుల్కర్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. లైట్ పింక్ లెహాంగాలో రాయల్ లుక్ లో మెరిసింది. తాజాగా తన లేటేస్ట్ ఫోటోషూట్ ఇన్ స్టాలో షేర్ చేసింది. అనంత్, రాధిక పెళ్లికి సంబంధించిన అన్ని ఈవెంట్లలో సారా పాల్గొంది.

3 / 5
లైట్ పింక్, మిర్రర్ జత చేసిన లెహాంగాలో మరింత అందంగా మెరిసిపోయింది సారా టెండుల్కర్. ఇక ఆమె ధరించిన ఆభరణాలు, గాజులు సారా అందానికి మరింత పెంచాయి. ప్రస్తుతం సారా టెండుల్కర్ లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యా్న్స్.

4 / 5
సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.  సారా తన గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తూ ఉంటుంది. సారా టెండుల్కర్ మెడిసిన్ చదువుతుంది.

5 / 5
అలాగే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది సారా. సోషల్ మీడియాలో పలు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తుంది. అనంత్ అంబానీ వివాహనికి భార్య అంజలి, కూతురు సారా టెండూల్కర్ తో హాజరయ్యారు.