RRR – Natu Natu song: ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటిన తెలుగు సినిమా.. గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు అందుకున్న కీరవాణి ఫొటోస్..

|

Jan 11, 2023 | 7:13 PM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజాగా గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల ప్రధానంలో సత్తా చాటింది.

1 / 12

2 / 12
రెండు కేటగిరీల్లో అవార్డ్‌ కోసం పోటీ పడింది ఆర్ఆర్ఆర్. బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీలో నామినేట్ అయ్యింది. అలాగే బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ‘నాటు.. నాటు..’ నామినేట్ అయ్యింది.

3 / 12
 కాగా బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్ విన్ అయ్యింది. బెస్ట్ సాంగ్ గా నాటు నాటు సాంగ్ కు అవార్డు లభించింది.

4 / 12
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి జపాన్‌లోనూ ఫుల్‌ క్రేజ్‌ ఉంది. ఇప్పుడు అమెరికా అవార్డ్స్‌ రేస్‌లోనూ ఆర్ఆర్ఆర్ ఉండటం తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం. 2022 మార్చి 24న రిలీజ్‌.. వరల్డ్‌వైడ్‌ రూ.1200 కోట్ల కలెక్షన్‌స్ సాధించింది.

5 / 12
అయితే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్ అంటే అది ఆస్కార్‌కు ఎంట్రీ లాంటిది అంటుంటారు.. ఇవాళ ఇక్కడ దర్శకధీరుడు రాజమౌళి సినిమాకి పురస్కారం లభించడంతో ఆస్కార్‌ అంచనాలూపెరిగిపోయాయి.

6 / 12
అలాంటి ఆస్కార్స్‌లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ గెలవాలంటూ బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా చాలా మంది విష్‌ చేస్తున్నారు.

7 / 12
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి ఇటీవలే బెస్ట్‌ డైరెక్టర్‌గా ఆర్ఆర్ఆర్ మూవీకి రాజమౌళి అందుకున్నారు. ఈ ఊపులో ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్‌ కూడా తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

8 / 12
ఆర్ఆర్ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా తమ తమ జీవిత భాగస్వామితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన మూవీ టీమ్.

9 / 12
గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ప్రదానోత్సవంలో ఉపాసన కోణిదెల, రామ్ చరణ్ తేజ్, ఎస్ ఎస్ రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణి, జూ.ఎన్టీఆర్, లక్ష్మీ ప్రశాంతి.

10 / 12
సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ పాటను కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. బుధవారం ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గెలుచుకోవడంతో.. కీరవాణి అవార్డుతో ప్రెస్ రూమ్‌లో పోజులిచ్చారు.

11 / 12
80వ గోల్డెన్ గ్లోబ్స్‌ అవార్డు వేడుకలకోసం కాలిఫోర్నియాకు వెళ్లిన ‘RRR’ టీమ్ సభ్యులు(రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, SS రాజమౌళి) అవార్డు ప్రదానోత్సవానికి ముందుగా ఫోటోలకు ఫోజులిచ్చారు.

12 / 12