నేను సీరియల్ డేటర్.. నాకు చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయ్.. అసలు విషయం చెప్పేసిన రెజీనా

|

Sep 13, 2024 | 3:07 PM

సుధీర్ బాబుతో కలిసి శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రెజీనా. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. శివ మనసులో శృతి  హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ చిన్నదానికి అవకాశాలు పెరిగాయి. 

1 / 5

2 / 5
ఆ తర్వాత సందీప్ కిషన్ తో కలిసి ఆమె నటించిన రోటీన్ లవ్ స్టోరీ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కొత్త జంట, రారా కృష్ణయ్యా, పిల్ల నువ్వ లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, పవర్, సౌఖ్యం, శౌర్యం, జో అచుతానంద సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది

3 / 5
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అలాగే హిందీలోనూ సినిమాచేసింది కానీ అదికూడా అంతగా ఆడలేదు. 

4 / 5
అలాగే అడివిశేష్ ‘ఎవరు’ సినిమాలోనూ నెగెటివ్ రోల్ పోషించిందీ అందాల తార. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం సెక్షన్ 108, జట్ కాకుండా, విదాముర్చి, ప్లాష్ బ్యాక్ వంటి చిత్రాల్లో నటిసస్తూ బిజీగా ఉంటోందీ ముద్దుగుమ్మ.

5 / 5
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. తన జీవితంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయని తెలిపింది ఈ బ్యూటీ అలాగే , నేను ఓక సీరియల్ డేటర్ అని చెప్పేసింది. ఇక ఇప్పుడు బ్రేక్ తీసుకున్న అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 