Rathika Rose : చూపుల బాణాలతో ప్రాణాలు తీస్తోన్న బిగ్‏బాస్ బ్యూటీ.. రతిక రోజ్ లేటేస్ట్ బ్యూటీఫుల్ ఫోటోస్..

|

Feb 11, 2024 | 11:38 AM

బిగ్‏బాస్ రియాల్టీ షో ముందు వరకు రతిక రోజ్ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఈ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రతిక రోజ్. షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కానీ అదే స్థాయలో నెగిటివ్ కూడా మూటగట్టుకుంది. హౌస్ లో ఉన్న సమయంలో శివాజీ, ప్రశాంత్ తో గొడవ పెట్టుకోవడం ఈ బ్యూటీకి మైనస్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే బిగ్‏బాస్ షో తర్వాత సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది రతిక. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులు ఆకట్టుకుంటుంది రతిక.

1 / 6
బిగ్‏బాస్ రియాల్టీ షో ముందు వరకు రతిక రోజ్ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఈ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రతిక రోజ్.

2 / 6
ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కానీ అదే స్థాయలో నెగిటివ్ కూడా మూటగట్టుకుంది. హౌస్ లో ఉన్న సమయంలో శివాజీ, ప్రశాంత్, యావర్ తో గొడవ పెట్టుకోవడం ఈ బ్యూటీకి మైనస్ అయ్యింది.

3 / 6
ఇదంతా పక్కన పెడితే బిగ్‏బాస్ షో తర్వాత సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది రతిక.  ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులు ఆకట్టుకుంటుంది రతిక.

4 / 6

5 / 6
ప్రస్తుతం కొన్ని సినిమాల్లో రతిక చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. భగవంత్ కేసరి సినిమాలో  కీలకపాత్రలో కనిపించింది.

6 / 6
 చూపుల బాణాలతో ప్రాణాలు తీస్తోన్న బిగ్‏బాస్ బ్యూటీ.. రతిక రోజ్ లేటేస్ట్ బ్యూటీఫుల్ ఫోటోస్..