5 / 5
గతేడాది బ్రహ్మస్త్ర ఓకే అనిపించగా.. ఈ ఏడాది తూ జూటీ మై మక్కర్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. యానిమల్ కూడా కచ్చితంగా అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందని నమ్ముతున్నారు రణ్బీర్ ఫ్యాన్స్. ఎలా చూసుకున్నా కూడా ఓపెనింగ్స్ అయితే భారీగా ఉండటం ఖాయం. అయితే హిందీ, తెలుగు మినహాయిస్తే.. మిగిలిన చోట్ల యానిమల్ బుకింగ్స్ అంతగా కనిపించడం లేదు. ఓవర్సీస్ మాత్రం టాప్ లేచిపోవడం ఖాయం. అక్కడ అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ రెండూ దుమ్ము దులిపేసాయి. ఇప్పుడు యానిమల్పై ఇదే క్రేజ్ ఉంది. పైగా సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ యానిమల్కు ప్రధానమైన బలం. మొత్తానికి చూడాలిక.. యానిమల్తో సందీప్ ఎలాంటి మాయ చేస్తాడో..?