
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

టాలీవుడ్ లో ఉన్న దాదాపు స్టార్ హీరోలతో ఈ అమ్మడు ఆడిపాడింది

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గాయి రకుల్ ప్రీత్ సింగ్.

బాలీవుడ్‌లో అనూహ్యంగా ఈ అమ్మడు ఏకంగా అరడజను సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది

అనూహ్యంగా కోలీవుడ్ లో ఒక సూపర్ హిట్ కాంబో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

అజిత్ కొత్త సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారనే వార్తలు జోరుగా వస్తున్నాయి