
టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంక జవాల్కర్

ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది.. తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం, గమనం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.

ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటోంది ప్రియాంక

అందాల ఆరబోతలోనూ ఈ అమ్మడు తగ్గేదే లే అంటుంది ఈ బ్యూటీ..

సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.

తాజాగా మరో కొత్త ఫోటోతో కాకలు పుట్టిస్తుంది బ్యూటీ.