Prabhas: మేకోవర్ కోసం తంటాలు పడుతున్న రెబల్ స్టార్

| Edited By: Phani CH

Sep 27, 2024 | 12:38 PM

పాపం ప్రభాస్..! అదేంటండీ బాబూ అంత పెద్ద మాటనేసారు..! ఇండియాలో నెంబర్ వన్ హీరోను పట్టుకుని పాపం అనాల్సిన అవసరం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు కదా..? అనొచ్చు.. ఎందుకంటే ప్రభాస్‌ కష్టాన్ని చూస్తే పాపం అనే మాట తప్ప మరోటి సరిపోదు. ఇంతకీ ఆయనకొచ్చిన అంత పెద్ద కష్టమేంటో తెలుసా..? ఎందుకు లేట్.. పదండి చూద్దాం..

1 / 5

2 / 5
స్పిరిట్‌ నుంచి ఒక సినిమాకి ఒకేసారి బల్క్ డేట్స్ ఇచ్చేయాలని ఫిక్సయ్యారట డార్లింగ్‌. ఆ సినిమా లుక్స్ మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేసి, ఆ తర్వాతే మరో సెట్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారట.

3 / 5
బాహుబలి నుంచి మొదలుపెడితే.. ప్రతీ డైరెక్టర్ ప్రభాస్‌ను కొత్తగానే చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు.ప్రభాస్‌ను మన దర్శకులు లార్జర్ దెన్ లైఫ్ కారెక్టర్స్‌లోనే చూస్తున్నారు. అందుకే ఆయన లుక్ కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు. వాళ్ల కోసం సినిమాకోలా మారిపోతున్నారు రెబల్ స్టార్.

4 / 5
 బాహుబలి, సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి.. ఇలా ఏ సినిమాకు అదే డిఫరెంట్ లుక్. తాజాగా రాజా సాబ్‌లో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నారు.  హను రాఘవపూడి సినిమా కోసం క్లీన్ షేవ్‌తో మిర్చి లుక్‌లోకి మారిపోయారు ప్రభాస్.

5 / 5
కారైకూడిలో జరుగుతున్న షూటింగ్‌లో ఈ లుక్‌లోనే జాయినయ్యారు. దీని తర్వాత సందీప్‌ వంగాతో చేయబోయే స్పిరిట్‌లో కంప్లీట్‌గా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. అందుకే ఫౌజీ తర్వాతే.. స్పిరిట్‌కు డేట్స్ ఇచ్చారు ప్రభాస్. ఇప్పుడు చెప్పండి.. ప్రభాస్‌ను చూస్తుంటే పాపం అనిపించట్లేదా..?