Kalki 2898 AD: ఫైనల్ షెడ్యూల్ వైపు కల్కి అడుగులు.. ఆన్ టైమ్‌కు వచ్చేస్తుందంటున్న మేకర్స్

Edited By:

Updated on: Mar 07, 2024 | 1:57 PM

కల్కి 2898 AD షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? అనుకున్న తేదీకే వస్తుందా లేదంటే ఏదైనా ఆలస్యం అవుతుందా..? ఆల్రెడీ మార్చిలో ఉన్నాం.. చూస్తుండగానే ఎప్రిల్ కూడా అయిపోతుంది. మరి కల్కి షూటింగ్ ఎంతవరకి వచ్చింది..? ప్రాజెక్ట్ కే అప్‌డేట్స్ ఏంటి..? ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది..? ఎట్టి పరిస్థితుల్లో మే 9న కల్కి సినిమా వస్తుంది.. ఈ ముక్క కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు చెప్తూనే ఉన్నారు.

1 / 5
కల్కి 2898 AD షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? అనుకున్న తేదీకే వస్తుందా లేదంటే ఏదైనా ఆలస్యం అవుతుందా..? ఆల్రెడీ మార్చిలో ఉన్నాం.. చూస్తుండగానే ఎప్రిల్ కూడా అయిపోతుంది. మరి కల్కి షూటింగ్ ఎంతవరకి వచ్చింది..? ప్రాజెక్ట్ కే అప్‌డేట్స్ ఏంటి..? ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది..?

2 / 5
ఎట్టి పరిస్థితుల్లో మే 9న కల్కి సినిమా వస్తుంది.. ఈ ముక్క కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు చెప్తూనే ఉన్నారు. అందుకే పర్సనల్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుని.. కల్కికి డేట్స్ ఇచ్చారు ప్రభాస్. కల్కి 2898 AD షూటింగ్ కోసం మరోసారి దేశం దాటారు ప్రభాస్. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ అంతా ఇటలీలో ల్యాండ్ అయ్యారు.

3 / 5
కల్కి షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఇది రెండు భాగాలుగా వస్తుందని ప్రచారం జరుగుతుంది.. దీనిపై యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. ఇటలీలో ప్రభాస్, దిశా పటానీపై సాంగ్ చిత్రీకరించబోతున్నారు నాగ్ అశ్విన్.

4 / 5
ఈ పాట కోసమే భారీగా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. బాహుబలి, సాహోలోని పాటల మేకింగ్‌ను మరిపించేలా.. ఈ సాంగ్ పిక్చరైజ్ చేయబోతున్నారు నాగ్ అశ్విన్. కొన్నేళ్లుగా డాన్సులకి దూరంగా ఉన్న ప్రభాస్.. కల్కిలో మాత్రం కాలు బాగానే కదపాలని ఫిక్సైపోయారు.

5 / 5
ఇటలీలో షూట్ చేయబోయే సాంగ్ పూర్తిగా డాన్స్ నెంబరే. ఈ షెడ్యూల్‌తో షూట్ పూర్తి కానుంది. ఎప్రిల్ అంతా కేవలం ప్రమోషన్‌కే టైమ్ కేటాయిస్తున్నారు కల్కి టీం. ఏదేమైనా చెప్పినట్లుగానే మే 9న కల్కి ఆన్ టైమ్ వచ్చేస్తుందంటున్నారు మేకర్స్.