
ఆచార్య సినిమాలో పూజా హెగ్డే పాత్ర దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుందట. ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో పూజా చెర్రీతో కలిసి నటించబోతున్నట్లుగా టాక్.

అలాగే వీరిద్ధరి కాంబోలో ఓ సాంగ్ కూడా ఉండబోతుందట. అంతేకాకుండా.. ఈ సినిమా పూజా పాత్ర ఎమోషనల్‌గా ఉంటుందని... ఆమె పాత్ర చనిపోతుందని టాక్ వినిపిస్తోంది.

పూజా హెగ్డే. కెరీర్ బిగినింగ్ లో ఓ లైలా కోసం, ముకుంద సినిమాలలో పూజా హోమ్లీ హీరోయిన్ గా పద్దతిగా కనిపించి ఆకట్టుకుంది.

మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమ కావడంతో అభిమానులు ఆచార్య కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఇవే కాకుండా.. తమిళ స్టార్ హీరో విజయ్ సరసన కూడా పూజా నటిస్తోంది.