Pooja Hegde: పెళ్లి కూతురిలా మారిపోయిన బుట్టబొమ్మ.. పూజా హెగ్డే అందమైన ఫొటోలు చూశారా?

|

Feb 20, 2024 | 5:35 PM

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు ఈ మధ్యన గడ్డు కాలం నడుస్తోంది. ఏ సినిమా చూసినా వర్కవుట్ కావడం లేదు. అందుకే సినిమాల నుంచి కాస్త బ్రేక్‌ తీసుకున్నట్లుందీ ముద్దుగుమ్మ. సల్మాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది పూజ.

1 / 6

2 / 6
సినిమాలు తగ్గించినా సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్ గా ఉంటోంది పూజ. తన లేటెస్ట్‌ ఫొటోలు, గ్లామరస్‌ పిక్స్‌ను అందులో షేర్‌ చేస్తోంది.

3 / 6
తాజాగా పసుపు చీర ధరించి కొత్త పెళ్లి కూతురుగా ముస్తాబైంది పూజ. అందమైన చీరకట్టు, బ్లౌజులకు సరిపడా ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిచ్చింది.

4 / 6
మెడలో నెక్లెస్‌, చెవి పోగులు, తలలో మల్లెపూలతో చేయించిన పూలజడ పూజా హెగ్డే అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. అలాగే సింపుల్ మేకప్, లేత రంగు లిప్‌ స్టిక్‌ తో ఉన్న బుట్ట బొమ్మను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

5 / 6
ప్రస్తుతం పూజా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తోన్న దేవా చిత్రంలో నటిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తున్నారు.

6 / 6
ఇది కాకుండా అక్షయ్ కుమార్‌ హౌస్ ఫుల్ 5లోనూ నటిస్తుంది పూజ. వీటితో పాటు కోలీవుడ్‌ లోనూ ఓ మల్టీ స్టారర్ మూవీలో పూజకు ఛాన్స్‌ వచ్చినట్లు సమాచారం