అచ్చం పల్లెటూరి పిల్లే గురూ.. లంగావోణీలో ముంద్దుగా బుల్లితెర ముద్దుగుమ్మ!

Updated on: Jan 24, 2026 | 5:55 PM

ఈ మధ్యకాలంలో బుల్లితెర ముద్దుగుమ్మలు హీరోయిన్ల కంటే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ అంద చందాలతో అదరి మనసుదోచేస్తున్నారు. అందులో కృతిక ఉమా శంకర్ ఒకరు. ఈ బ్యూటీ గురించిన మరింత సమాచారం తెలుసుకుందాం పదండి.

1 / 5
కన్నడ బుల్లితెరపై సందడి చేసి తెలుగు బుల్లితెరపైకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతిక . ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.

2 / 5
అందాల ముద్దుగుమ్మ కృతికా ఉమాశంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మగువా ఓ మగువా అనే సీరియల్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఈ చిన్నది, ప్రస్తుతం స్టార్ మాలో పొదరిల్లు అనే సీరియల్‌లో నటిస్తుంది.

3 / 5
ఈ సీరియల్‌లో ఈ చిన్నది తన నటన ద్వారా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తన సహజమైన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేస్తుంది. అంతే కాకుండా తన అంద చందాలతో కుర్రకారును తన వైపుకు లాక్కుటుంది.

4 / 5
ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ తన వైపుకు లాక్కుంటుంది. తాజాగా ఈ చిన్నది సోషల్ మీడియాలో లంగావోణీలో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది.

5 / 5
ఆకుపచ్చ కోకలో, నెత్తిన మల్లెలు పెట్టి,  అచ్చం పల్లెటూరి అమ్మాయిలా రెడీ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక వీటిని చూసిన వారందరూ అచ్చం పల్లెటూరి పిల్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.