Sree Leela : నవ్వే నిండు చందమామ.. ఈ పుత్తడిబొమ్మ.. అందాల శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

Edited By:

Updated on: Dec 02, 2021 | 1:24 PM

శ్రీలీల.. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. 

1 / 9
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో ఓవర్ నైట్ లోనే క్రేజ్ సొంతం చేసుకుంది వయ్యారి భామ శ్రీలీల.

2 / 9
రాఘవేంద్రరావు దర్శకత్వపర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్ళిసందడి సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ అందాల భామ 

3 / 9
పెళ్ళిసందడి సినిమాలో శ్రీలీల అందానికి, చలాకీ తననానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

4 / 9
కన్నడలో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో ఆఫర్లు క్యూకడుతున్నాయి. 

5 / 9
ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది లీల 

6 / 9
 అలాగే కుర్రహీరోలందరు ఇప్పుడు ఈ అమ్మడి వైపే చూస్తున్నారు. 

7 / 9
Sree Leela : నవ్వే నిండు చందమామ.. ఈ పుత్తడిబొమ్మ.. అందాల శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

8 / 9
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ 

9 / 9
Sree Leela : నవ్వే నిండు చందమామ.. ఈ పుత్తడిబొమ్మ.. అందాల శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

Loading...
Unable to load recommendations.
Follow Us