Prabhas – Maruthi: ప్రభాస్ మారుతి సినిమా సంగతేంటి..? అసలొస్తుందా రాదా..? వస్తే ఎప్పుడు.?

| Edited By: Anil kumar poka

Oct 12, 2023 | 8:08 PM

సలార్, ప్రాజెక్టు కే అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్న నిర్మాతలు.. మారుతి సినిమాను మాత్రం ఎందుకు దాచిపెడుతున్నారు..? బడ్జెట్ తక్కువగా ఉందనా లేదంటే ప్రభాస్ ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదా..? అవన్నీ కాదంటే స్పెషల్ ప్లానింగ్ ఏదైనా చేస్తున్నారా..? అసలు మారుతి సినిమా వెనుక ఏం జరుగుతుంది..? ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? మారుతి ఈ ప్రాజెక్ట్‌పై ఏం మాట్లాడారు..? ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

1 / 6
సలార్, ప్రాజెక్టు కే అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్న నిర్మాతలు.. మారుతి సినిమాను మాత్రం ఎందుకు దాచిపెడుతున్నారు..? బడ్జెట్ తక్కువగా ఉందనా లేదంటే ప్రభాస్ ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదా..? అవన్నీ కాదంటే స్పెషల్ ప్లానింగ్ ఏదైనా చేస్తున్నారా..? అసలు మారుతి సినిమా వెనుక ఏం జరుగుతుంది..?

2 / 6
ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? మారుతి ఈ ప్రాజెక్ట్‌పై ఏం మాట్లాడారు..? ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఆయన ఎప్పుడు ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారో ఆయనకు కూడా అర్థం కావడం లేదు. కొన్ని రోజులుగా అయినా ఫారెన్‌లోనే ఉన్నారు. సర్జరీ కావడంతో నెల రోజులుగా షూటింగ్స్‌కు దూరంగా ఉన్నారు ఈయన.

3 / 6
త్వరలోనే మళ్లీ సెట్స్‌లో జాయిన్ కానున్నారు. ఇప్పటికే సలార్ షూటింగ్ పూర్తయింది.. ప్రాజెక్ట్ కే వేగంగా జరుగుతుంది. డిసెంబర్ 22న సలార్ మొదటి భాగం విడుదల కానుంది. త్వరలోనే ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

4 / 6
వెంటనే రెండో భాగం షూటింగ్ కూడా మొదలు పెట్టాలని చూస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. మరోవైపు కల్కి కూడా 2 పార్ట్స్‌గానే చేయాలని ప్లాన్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ రెండింటితో పాటు మారుతి సినిమా ప్యారెలల్‌గా నడుస్తుంది.మారుతి సినిమాను ఓపెనింగ్ నుంచే లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నారు.

5 / 6
తాజాగా ఇదే విషయంపై మాట్లాడారు మారుతి. తన సినిమా గురించి చెప్పుకోవాలని.. అభిమానులతో అప్‌డేట్స్ పంచుకోవాలని తనకు కూడా ఉంటుందని.. కానీ అన్నీ ఒకేసారి విడుదల చేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతారంటున్నారు మారుతి.2024లో వచ్చే సినిమాకు ఇప్పుడే హడావిడి ఎందుకనేది ఆయన వర్షన్. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కేతో బిజీగా ఉన్నారు.

6 / 6
ఈ రెండు ముందు విడుదల కానున్నాయి కాబట్టి వీటి ప్రమోషన్స్ జరుగుతున్నాయని.. టీజర్స్, ఫస్ట్ లుక్స్ వస్తున్నాయని.. తన సినిమా టైమ్ వచ్చినపుడు భారీగానే ప్రమోషన్స్ చేస్తామంటున్నారు మారుతి. అంతే తప్ప లో ప్రొఫైల్ ఏం లేదంటున్నారీయన. దీనికి రాజా డీలక్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.