Nivetha Pethuraj: అట్ట చూస్తే పసి హృదయాలు విలవిలలాడిపోవా..? నెట్టింట కాక రేపుతున్న నివేత న్యూ పిక్స్..
మెంటల్ మదిలో మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలుతో బిజీ బిజీగా దూసుకెళ్తున్న నివేత పేతురాజ్.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నివేత తాజా ఫోటోషూట్ తో అందరిని కట్టిపడేస్తుంది..