Prabhas: అది లెక్క.. డార్లింగ్ ఆ మజాకా.! ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఆ స్టార్ హీరో రాసిన స్క్రిప్ట్.!
ఆల్రెడీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ కొత్త ఏడాదిలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్ చేయబోతున్నారా.? రీసెంట్ టైమ్స్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయిన చాలా వార్తలను ఓకే ప్రాజెక్ట్ కోసం సెట్ చేస్తున్నారా.? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ట్రెండింగ్ టాపిక్. ప్రజెంట్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్, నెక్ట్స్ స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు చేయాల్సి ఉంది.