Happy Birthday Mohan Babu: ఆయన నటనకు ఎదురులేదు.. డైలాగ్‌కు తిరుగులేదు..

| Edited By: Phani CH

Mar 19, 2022 | 1:52 PM

డైలాగ్ కింగ్ , కలెక్షన్ కింగ్ , వర్సటైల్ యాక్టర్ ఇలా ఎన్ని పేర్లు పెట్టినా ఆయనకు తక్కువే 

1 / 8

2 / 8
 విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎదిగిన మోహన్ బాబు సినీ జర్నీ ఎందరికో స్పూర్తి 

3 / 8
 స్వర్గం నరకం చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్‌బాబు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు

4 / 8
 కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు చేసిన విశిష్ట సేవలు అనేకం 

5 / 8
 573 సినిమాల్లో నటించారు . 72 సినిమాలు నిర్మించారు మోహన్ బాబు

6 / 8
2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు కలెక్షన్ కింగ్ 

7 / 8
 నేటితో మోహన్ బాబు 70 వసంతం లోకి అడుగుపెట్టారు 

8 / 8
మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు.