ఓరి దేవుడా..! ఇవేం ఫోజులు అమ్మడి.. మిథిలా మంటలెక్కించిందిగా..

|

Jun 20, 2024 | 9:24 PM

చేసింది ఒక్క సినిమానే కానీ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారింది ముద్దుగుమ్మ మిథిలా పాల్కర్. పాల్కర్ 2014లో మరాఠీ భాషా షార్ట్ ఫిలిం మజా హనీమూన్‌లో తొలిసారిగా నటించింది.అలాగే ఈ బ్యూటీ హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 

1 / 5

2 / 5
సినిమా కత్తి బట్టి ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది మిథిలా పాల్కర్. మరాఠీలో మురాంబ అనే సినిమాతో మెప్పించింది. ఈ సినిమాకు గాను ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డు గెలుచుకుంది ఈ సుందరి. 

3 / 5
తెలుగులో ఈ చిన్నది ఒకే ఒక్క సినిమా చేసింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది మిథిలా పాల్కర్. 

4 / 5
సినిమాలతోనే కాదు వెబ్ సిరీస్ లతోనూ ఆకట్టుకుంది మిథిలా పాల్కర్. అలాగే 4వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరాఠీ, ఐరీల్ అవార్డ్స్ 2019, క్రిటిక్స్ ఛాయిస్ టెలివిజన్ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులు అందుకుంది మిథిలా పాల్కర్. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంది. క్రేజీ క్రేజీ స్టిల్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. 