Chiranjeevi-Venkatesh photos: చిరుకి వెంకీ మామ అంటే ఇంత ఇష్టమా..! ఒక్కసారి ఈ ఫొటోస్ చుస్తే మీరు అవును అనాల్సిందే..(ఫొటోస్)
టాలీవుడ్ లో చిన్న హీరో దగ్గర నుండి పెద్ద హీరో వరకు స్నేహానికి ఎంత విలువ ఇస్తారో అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి స్నేహాపై చూపించే ప్రేమ అంత ఇంత కాదు. చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున యొక్క స్నేహం గురించి మన అందరికి తెలిసిందే..