మా నాన్నకు నేను అలా చేయడం ఇష్టం లేదు.. మంచులక్ష్మీ కామెంట్స్

|

Jun 21, 2024 | 8:52 PM

సినీ ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్న ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ నుంచి ముగ్గురు హీరోలు, ఓ హీరోయిన్ వచ్చారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గాఎం హీరోగా, ఇప్పుడు కీలక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 

1 / 5

2 / 5
అటు మంచు మనోజ్, మంచు విష్ణు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. ఇక నటి గా నిర్మాతగా మంచు లక్ష్మీ రాణిస్తున్నారు.సినిమాలతోనే కాదు. పలు టీవీ షోల్లోనూ ఆమె పాల్గొని ప్రేక్షకులను అలరించారు. 

3 / 5
ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి ఆమె తండ్రి మోహన్ బాబు పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. నేను కూడా మా నాన్న బాధితురాలినే అని అన్నారు మంచు లక్ష్మి. ఇంతకు ఆమె ఎందుకు అలా అన్నారంటే.. 

4 / 5
మా నాన్నకు నేను సినిమాల్లో నటిగా  చేయడం ఇష్టం లేదు. నా సోదరులకు ఈజీగా దక్కినవి నాకు అంత ఈజీగా దక్కలేదు. నేను మాత్రం కష్టపడి సాధించుకోవాల్సి వచ్చింది. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా బాధితురాలినే చెప్పుకొచ్చింది

5 / 5
నా ఫ్రెండ్స్ నన్ను ఏదైనా కొత్తగా ట్రై చెయ్ అనేవారు. కానీ మా నాన్న నన్ను ముంబైకి పంపడానికి ఆలోచించేవారు. మన దగ్గర కూతుర్లు, సోదరులు, సోదరీమణులు సినిమాల్లోకి పంపడానికి సంకోచిస్తారు. నేను కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నా అని అన్నారు మంచు లక్ష్మీ. 