ఆ హీరోని కలవగానే ఫిదా అయ్యా.. ఆయనను చూస్తూ ఉండిపోయానంటున్న మమిత

ఈ ముద్దుగుమ్మ  2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'సర్వోపరి పాలక్కారన్' ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత చాలా సినిమాల్లో మమితా నటించింది. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. ఇక ప్రేమలు సినిమా ఈ చిన్నదాని క్రేజ్ ను పెంచేసింది. 

ఆ హీరోని కలవగానే ఫిదా అయ్యా.. ఆయనను చూస్తూ ఉండిపోయానంటున్న మమిత
Mamitha Baiju

Updated on: Jan 22, 2025 | 2:08 PM