7 / 7
రీసెంట్ టైమ్స్‌లో వరుసగా పబ్లిక్ అపియరెన్స్ ఇస్తున్న పవన్ కొడుకు అకీరా, ఎప్పటి నుంచో డెబ్యూ విషయంలో ఊరిస్తున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ టైమ్‌లో గౌతమ్ వీడియో రావటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.