Keerthy Suresh: నేను సింగిల్ కాదు.. బాంబ్ పేల్చిన మహానటి.. పెళ్లి రూమర్స్ పై కీర్తి రియాక్షన్ ఏంటంటే..

|

Aug 09, 2024 | 4:39 PM

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా దూసుకుపోతుంది హీరోయిన్ కీర్తి సురేష్. సౌత్ అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని అన్నారు. తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయని అన్నారు. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్ని కీర్తి సురేష్ మాట్లాడుతూ

1 / 5
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా దూసుకుపోతుంది హీరోయిన్ కీర్తి సురేష్. సౌత్ అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని అన్నారు. తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయని అన్నారు.

2 / 5
ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్ని కీర్తి సురేష్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో ఎదురైన విమర్శలు.. ప్రేమ, పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ పై స్పందించారు. తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడంతో తనను చాలా మంది విమర్శించారని.. దీంతో మానసికంగా చాలా బాధపడ్డానని అన్నారు.

3 / 5
మనసుకు నచ్చిన చిత్రాల్లో నటిస్తున్నానని.. కానీ తన సినిమాలు ప్లాప్ కావడంతో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నానని.. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న హీరోయిన్ తనే అని.. కానీ మహానటి సినిమా తర్వాత ట్రోల్స్ తగ్గాయని అన్నారు. విమర్శలను స్వాగతిస్తానని.. అనేక విషయాలను నేర్చుకుంటానని అన్నారు.

4 / 5
కొంతమంది కావాలని తన పై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారని.. అందుకే వాటిని అంతగా పట్టించుకోనని.. రియాక్ట్ కానని అన్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని భావిస్తున్నానని అన్నారు.

5 / 5
ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ జీవితాన్ని కొనసాగించడమే పెళ్లి అని తన భావన అని అన్నారు. దీంతో ఓ విలేకరి మాట్లాడుతూ.. మీరు సింగిల్ గా ఉంటున్నారు. బోర్ గా అనిపించడం లేదా ? అని ప్రశ్నించగా.. సింగిల్ అని నేను చెప్పలేదుగా అని బదులిచ్చారు. ప్రస్తుతం కీర్తి కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.